- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ
దిశ, డైనమిక్ బ్యూరో : ఏసీబీ వలలో భారీ తిమింగలం పడింది. గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ అప్పవరపు శ్రీనివాస్ ఇవాళ విజయవాడలో ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బిల్లులు చెల్లించేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. ఈఎన్సీ శ్రీనివాస్ కు కాంట్రాక్టర్ ఇప్పటికే రూ.25 లక్షల లంచం ఇచ్చారు. మరో రూ.25 లక్షలు ఇస్తే తప్ప బిల్లులు చెల్లించేది లేదని కాంట్రాక్టర్‌కు తేల్చి చెప్పారు. దీంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం రచించి, శ్రీనివాసులును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Next Story






