- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైట్ టైగర్ కుమారి మృతి
by Javid Pasha |
విశాఖపట్టణం ఇందిరాగాంధీ జూ పార్కు లో తెలుపు రంగు పులి కుమారి మృతి చెందింది.

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్టణం ఇందిరాగాంధీ జూ పార్కు లో తెలుపు రంగు పులి కుమారి మృతి చెందింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మృతి చెందినట్లుగా జూ యానిమల్ వైద్యులు నిర్ధారించారు. ఈ వైట్ టైగర్ 2004లో హైదరాబాద్ జూపార్క్ లో జన్మించింది. విశాఖ జూలో పర్యాటకులను కనువిందు చేసేందుకు వైట్ టైగర్ ను అప్పట్లో తీసుకొచ్చారు. 18 సంవత్సరాలుగా సందర్శకులకు అలరించి వినోదాన్ని పంచిన వైట్ టైగర్ కుమారి మృతితో జూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. వైట్ టైగర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Next Story






