- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్క కాటుతో మూడేళ్ల చిన్నారి మృతి
by Sathputhe Rajesh |
అంబర్ పేట్ కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కుక్క కాటు ఘటనలు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. అంబర్ పేట్ కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో మూడేళ్ల చిన్నారి కుక్కకాటుతో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






