- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గమ్మ గుడిలో చోరీ.. బంగారు సూత్రాలు, వెండి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగ
కాకినాడ జిల్లా తొండంగి మండలం పి.అగ్రహారం వలసపాకలలో చోరీ జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) తొండంగి మండలం పి.అగ్రహారం వలసపాకల(P. Agraharam Colony)లో చోరీ జరిగింది. దుర్గమ్మ గుడి(Durgamma Temple) తాళం పగలకొట్టి లోపలికి దొంగ(Thief) చొరబడ్డారు. అమ్మవారి మెడలో ఉన్న మూడు జతల బంగారు సూత్రాలు, వెండి కిరీటం ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు గుడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగ కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లో దొంగతనం దృశ్యాలు క్లియర్‌గా కనిపిస్తుండటంతో దొంగను గుర్తించడం పెద్ద కష్టంకాదని అంటున్నారు. త్వరలో కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story






