- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపప్పూరులో దారుణం... ఆర్టీసీ డ్రైవర్‌పై వేటకొడవళ్లతో దాడి
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో దారుణం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వరదాయపల్లెకు చెందిన వెంకటనారాయణ రోజూ మాదిరి ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur district) పెద్దపప్పూరు(Peddapappuru)లో దారుణం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్(RTC Driver)పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వరదాయపల్లెకు చెందిన వెంకటనారాయణ రోజూ మాదిరి ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపప్పూరులో బస్సు ఎక్కిన దుండగులు డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. వేడకొడవళ్లతో విచక్షరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ వెంకట నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






