జాతీయ రహదారిపై ఘోరం.. స్పాట్‌లో వ్యక్తి మృతి

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లా కావలి సమీపం గౌరవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

జాతీయ రహదారిపై ఘోరం.. స్పాట్‌లో వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) కావలి(Kavali) సమీపం గౌరవరం జాతీయ రహదారి(National High Way)పై ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. బైక్‌(Byke)ను ఢీకొట్టిన కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి స్పాట్‌లో చనిపోయారు. బైక్‌పై శ్రీనివాస్ రెడ్డి పొలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాదంపై సమాచారాన్ని సేకరించారు. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదం వల్ల నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story