- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati: గరుడ వారధి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
by Vemula.Srinu Prasad |
తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్‌పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్(Tirupati Garuda Varadi Flyover)పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు(Rtc Busses) పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రుయాకి తరలించారు. ఈ ఘటనతో గరుడ వారధిపై భారీగా ట్రాఫిక్ కావడంతో క్లియర్ చేశారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనకు అతివేగం, బ్రేకుల ఫెయిల్ కారణమని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






