- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో-ప్రైవేటు బస్సు ఢీ... ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పటవల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) తాళ్లరేవు మండలం పటవల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. ఆటో(Auto)ను ప్రైవేటు బస్సు(Private Bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






