రాజధాని ప్రాంతంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

అమరావతి రాజధాని ప్రాంతంలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది..

రాజధాని ప్రాంతంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని ప్రాంతంలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో(Auto)ను బైక్(Byke) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తాడికొండ మండలం(Tadikonda Mandal) నిడుముక్కల(Nidumukkala)లో చోటు చేసుకుంది. నిడుముక్కలలో ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఇద్దరి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story