- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తండ్రీకుమారుడు మృతి
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా పీసీపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.....

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) పీసీపల్లి(Pcpalli)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైకు(Bike)ను బొలేరో వాహనం(Bolero Vehicle) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు సహా తండ్రి మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని ఉరవకొండ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన రెండు వాహనాలు పక్కకు తీశారు. తండ్రీకుమారుడి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బొలేరో వాహనం అతి వేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






