- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
by Vemula.Srinu Prasad |
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అచ్యుతాపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అచ్యుతాపురం(Achyutapuram)లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో(Auto)ను బొలేరో(Bolero) వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బొలేరో వ్యాన్ అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






