- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాణిపాకం ఆలయానికి అరుదైన గౌరవం.. ISO సర్టిఫికెట్ ప్రదానం
by Kema Shiva Kumar |
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తునందుకు గాను తాజాగా, ఐఎస్‌ఓ (International Organization for Standardization) సర్టిఫికెట్ మంజూరైంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్, ఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు.
Next Story






