- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పది మందికి గాయాలు
కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లొకి దూసుకెళ్లిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లగా 10 మందికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






