- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pulivendula: బ్యాలెట్ బాక్స్ లో ఓ కాగితం.. అందులో ఏం రాసుందో తెలుసా..?
by Thanuru Gopichand |
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

X
దిశ డైనమిక్ బ్యూరో : పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఉదయం కడపలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఫలితాలు చూస్తే వైసీపీరి కనీసం డిపాజిట్ కూడా దక్క లేదు. ఓట్ల లెక్కింపు సమయంలో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి 25 ఓట్లుగా కట్టల కట్టేటప్పుడు బయట పడ్డ స్లిప్ బయటపడింది. ఆ స్లిప్పు ఇప్పుడు వైరల్ గా మారింది. ‘30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు’ అం టూ ఆ స్లిప్పులో రాసి ఉంది. అజ్ఞాత వ్యక్తి స్లిప్ రాసి బ్యాలెట్ బాక్స్ లో వేసినట్లు భావిస్తున్నారు. ఇక్కడి ఓటర్లలో కూడా ఇదే భావం నెలకొని ఉందని కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేశారు.
Next Story






