- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
visakha: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్ట్
హౌరా ఎక్స్‌ప్రెస్‌లో యువకుడు కలకలం రేపాడు. ..

X
దిశ, వెబ్ డెస్క్: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో యువకుడు కలకలం రేపాడు. నిద్రిస్తున్న యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. గాఢ నిద్రలో ఉన్న యువతిపై చేతులు వేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. మెలుకురావడంతో యువతి ఎదురుతిరిగారు. తోటి ప్రయాణికుల సాయంతో నిందితుడిని సామర్లకోట రైల్వే పోలీసులకు అప్పగించారు. రైలు హౌరా నుంచి బెంగళూరు వెళ్తుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
Next Story






