- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
by Vemula.Srinu Prasad |
విశాఖలో భారీ అగ్నిప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా లీక్ అయింది. వెంటనే మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అనధికారికంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






