- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఒకే ట్రాక్‌పై దూసుకొచ్చిన రెండు రైళ్లు.. చివరకు ఏమైందంటే?
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.. ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా గూడ్స్(Goods), ప్యాసింజర్ రైలు(Passinger Train) దూసుకొచ్చాయి. దీంతో ఇద్దరు లోకో పైలట్లు అప్రమత్తమై కొద్ది దూరంలోనే రెండు రైళ్లను నిలిపివేశారు. విజయనగరం జిల్లా ద్వారపూడి(Dwarapudi)లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ పరిణామంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది బయల్దేరి వెళ్లింది. పట్టాలపై ఓ రైలును వెనక్కి నడిపి జాయింట్ కనెక్షన్ వద్ద మరో ట్రాక్‌పైకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






