ఏపీలో తప్పిన భారీ ప్రమాదం

by Vemula.Srinu Prasad |

ఏపీలో భారీ ప్రమాదం తప్పింది...

ఏపీలో తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: తుపాను(Cyclone) తీరందాటినా రాష్ట్రంలో పలు చోట్ల భారీగా వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. నెల్లూరు జిల్లా(Nellore District)లో పెన్నా నది(Penna River) సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే పెన్నా వారధికి పెను ముప్పు తప్పింది. వారధికి సమీపంలో మత్య్సకారులు(Fishermen) తమ పడవలను నిలిపివేశారు. అయితే వరద(Flood) దెబ్బతో తాళ్లను తెంచుకుని వారధికి తగలకుండా మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు.

Next Story