- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం కేసు నిందితులకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఏపీ మద్యం కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(AP liquor case)లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్ల(Bail Petitions)ను కోర్టు డిస్మిస్ చేసింది. కాగా ఈ కేసులో రిటైర్ట్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి(Dhanunjaya Reddy, Krishnamohan Reddy) నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ కస్టడీ(CID Custody)కి తీసుకుని వీరిని మరింతగా విచారించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Next Story






