- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనలో కీలక పరిణామం.. బొలిశెట్టి రాజీనామా ఆమోదం
by Vemula.Srinu Prasad |
జనసేనలో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన(janasena)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ(Senior Leader Bolisetti Satyanarayana) రాజీనామాను ఆ పార్టీ ఆమోదించింది. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజీనామాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బుధవారం ఆమోదించారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇకపై బొలిశెట్టి చేపట్టే ఏ కార్యక్రమానికీ సంబంధం లేదని తెలిపింది.
Next Story






