- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రలింకుల కేసులో మరొకరి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
ఉగ్ర లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నిందితుడిని బెజవాడ పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌లో అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఉగ్ర లింకుల కేసు(Terror Links Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నిందితుడిని బెజవాడ పోలీసులు(Bezawada Police) అరెస్టు చేశారు. బిహార్(Bihar)లో అదుపులో తీసుకుని విజయవాడ(Vijayawada) తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో జడ్జి ఏప్రిల్ 6 వరకు ఆయనకు రిమాండ్ విధించారు. అనంతరం జైలుకు తరలించారు. కాగా ఇటీవలె కూడా ఇద్దరు నిందితులను హైదరాబాద్‌లో అదుపులో తీసుకుని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని విచారణలో తేలింది. ఈ కేసును పోలీసులు ముమ్మరంగా విచారిస్తు్న్నారు. ఇందులో భాగంగా నిందితులను గుర్తించి అరెస్ట్‌లు చేస్తున్నారు.
Next Story






