- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లి ఫైల్స్ కేసులో మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
మదనపల్లి ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లి ఫైల్స్ కేసు(Madanapalle Files Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆర్డీవో మురళి(Former RDO Murali)ని సీఐడీ(CID) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైల్స్ దగ్ధం కేసులో మురళి A2గా ఉన్నారు. ఇప్పటికే ఆర్డీవో మురళి మధ్యంతర బెయిల్ రద్దు చేసింది. 2024 జులై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం(Madanapalle Sub Collector's Office)లో కొందరు దస్త్రాలు దగ్ధం చేశారు. ఈ దస్త్రాలు చాలా కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఘటనపై సీరియస్ అయింది. కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో సీఐడీ అధికారులు తాజాగా దూకుడు పెంచింది. ఈ కేసులో మరో నిందితుడు మురళిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






