- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రికి నోటీసు.. కుమారుడికి రిమాండ్: లిక్కర్ కేసులో కీలక పరిణామం
by Vemula.Srinu Prasad |
లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసు(Liquor transport case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Former YCP Minister Karumuri Nageswara Rao) కుమారుడు సునీల్ కుమార్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్(Hyderavbad)లో అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు(Nampally Court)లో ప్రవేశపెట్టారు. దీంతో సునీల్ కుమార్‌కు ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
మరోవైపు ఇదే కేసులో తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకే రోజు తండ్రి, కొడుకుకు ఈడీ అధికారులు బిగ్ షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది.
Next Story






