- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుల అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ...

X
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి(Dhanunjay Reddy), కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy)కి ఏసీబీ కోర్టు(Acb Court) స్వల్ప ఊరటనిచ్చింది. బయట భోజనం కావాలని అడిగిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారంలో మూడు రోజుల పాటు వారిద్దరికి బయటి భోజనం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు వారిని స్పెషల్ కేటగిరిగా చూడాలని ఆదేశించింది. అలాగే వారంలో రెండు సార్లు న్యాయవాదులను కలిసేందుకు కూడా ఛాన్స్ ఇచ్చింది. దీంతో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి జైలులో సోమవారం, బుధవారం, శుక్రవారం బయట భోజనం అందనుంది.
Next Story






