- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రెండు పిటిషన్లపై రేపు విచారణ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)ను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)తో పాటు 6వ నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. అయితే సిట్ అధికారులు మాత్రం కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. చూడాలి ఏం జరుగుతుందో.
Next Story






