ఎంపీ మిథన్ రెడ్డి పిటిషన్.. సిట్‌కు కోర్టు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

ఎంపీ మిథన్ రెడ్డి పిటిషన్.. సిట్‌కు కోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(Ap Liquor Case)లో ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు అనుమతి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను 21కు వాయిదా వేసింది.

Next Story