గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి సమీపం చినకాకాని మురుగన్ హోటల్ వద్ద టాటా ఏసీ ఆటో- బైక్ ఢీ కొన్నాయి...

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మంగళగిరి(Mangalagiri) సమీపం చినకాకాని మురుగన్ హోటల్(Chinakakani Murugan Hotel) వద్ద టాటా ఏసీ ఆటో(Auto)- బైక్(Byke) ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. అయితే ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉండటంతో అక్కడికక్కడే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Next Story