- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లవారుజామున ఘోరం.. వృద్ధురాలు సజీవ దహనం
by Vemula.Srinu Prasad |
విజయనగరం జిల్లాలో తెల్లవారుజామున ఘోరం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District)లో తెల్లవారుజామున ఘోరం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం(Cremation) అయ్యారు. గరివిడి మండలం కోనూరు(Konuru)లో రోజు మాదిరిగానే రాత్రి కూడా గుడిసె(Hut)లోనే వృద్ధురాల నిద్రపోయారు. అయితే తెల్లవారుజామున గుడిసెకు నిప్పుకుంటుని మంటలు(Fires) చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమయ్యేలోపే గుడిసె పూర్తిగా దగ్ధం అయింది. అందులో ఉన్న వృద్ధురాలు కాలి బూడిదయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుడిసెకు నిప్పు ఎలా అంటుకునే కోణంలో కేసు దర్యాప్తు చేశారు.
Next Story






