- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: టీడీపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఆఫీసు మొత్తం కాలి బూడిద
by Vemula.Srinu Prasad |
నెల్లూరు జిల్లా అల్లూరు టీడీపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా అల్లూరు టీడీపీ కార్యాలయం(Allur TDP office)లో అగ్నిప్రమాదం(Fire) జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కార్యాలయం తగలబడిపోయింది. మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే ఫర్నిచర్ సహా మొత్తం కార్యాలయం కాలిబూడిదైంది. అయితే ఇటీవలే మరో పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే అనుచరులు ప్రారంభించారు. దీంతో ఈ అగ్నిప్రమాదంపై టీడీపీ(Tdp) అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా నిప్పంటించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అల్లూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Next Story






