- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు జిల్లాలో వింత ఘటన.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమనేందుకు సంకేతమా ?
మన చుట్టూ జరిగే వింత సంఘటనలు చూస్తే.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమేనని అనుకుంటూ ఉంటాం.

X
దిశ, వెబ్‌డెస్క్: మన చుట్టూ జరిగే వింత సంఘటనలు చూస్తే.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమేనని అనుకుంటూ ఉంటాం. తాజాగా అలాంటి ఓ వింత ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఆవు దూడలకు ఓ శునకం పాలిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒకసారి, రెండుసార్లు కాదు.. క్రమం తప్పకుండా ప్రతిరోజూ దూడలకు పాలిస్తుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో జరిగింది. ఆ వీడియోను మీరూ చూడాలనుకుంటే కింద లింక్ పై క్లిక్ చేయండి.
Next Story






