- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం... ప్రేమజంట ఆత్మహత్య
గుంటూరు జిల్లా పేరేచర్ల రైల్వే ట్రాక్‌పై ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur) పేరేచర్ల రైల్వే ట్రాక్(Peracherla Railway Track)పై ప్రేమజంట ఆత్మహత్య(Couple suicide) చేసుకున్నారు. ప్రేమికులు గోపి, ప్రియాంక.. ప్రేమ పెళ్లి(Marriage)కి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవన్మరానికి పాల్పడ్డారు. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి, తెనాలి మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రియాంక నరసరావుపేట(Narasaraopet)లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ(Engineering College)లో చదువుతున్నారు. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురు తల్లిదండ్రులకు తెలిపారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో కలిసి బతకలేమనే మనస్థాపంలో గోపి, ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






