- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పీఎస్ లో కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ పై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వారాహియాత్రలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. పవన్ పై 153, 153(A), 502(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.
Next Story






