- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది..

X
దిశ, వెబ్ డెస్క్: ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి విజయనగరం జిల్లా భవానీపట్నం వెళ్తున్న రైలు కొత్తవలస సమీపంలో పట్టాలు తప్పింది. అంతేకాదు ట్రాక్ పై నుంచి ఓ వైపునకు ఒరిగిపోయింది. స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. అయితే పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీశారు. ప్రమాదం తప్పిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Read More..
Next Story






