- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING:పేలిన గీజర్ సిలిండర్.. ఇద్దరు చిన్నారులు సహా 8మందికి తీవ్రగాయాలు
by Naga Rani Yarlagadda |
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గీజర్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గీజర్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Next Story






