- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో 125వ శాఖ 'విజయ డయాగ్నోస్టిక్' సెంటర్ ప్రారంభం..
by Vinod kumar |
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ డయాగ్నోస్టిక్ సంస్థల్లో ఒకటైన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. తన 125 వ శాఖను హెరిటేజ్ సిటీ - తిరుపతిలో తన మొదటి కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ డయాగ్నోస్టిక్ సంస్థల్లో ఒకటైన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. తన 125 వ శాఖను హెరిటేజ్ సిటీ - తిరుపతిలో తన మొదటి కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీన్ని అత్యాధునిక సౌకర్యాలతో రెడ్డి & రెడ్డి కాలనీలో ప్రారంభించింది. తిరుపతి ప్రజలు ఇప్పుడు పూర్తి సౌకర్యాలతో ఒకే చోట ఉన్నతమైన డయాగ్నస్టిక్ సేవలను పొందవచ్చు. ఈ కార్యక్రమంలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని హెల్త్ హబ్‌లో నెలకొని ఉన్న ఈ కేంద్రం 200 కిమీ ల పరిధిలో స్థానికులు, పొరుగు జిల్లాల నుంచి వచ్చే వారి వైద్య అవసరాలకు అనుగుణంగా అనుకూలమైన ధరలకు ఒక రకమైన సేవలను అందిస్తోంది.
Next Story






