- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే నెల 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రానున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్స్వయంగా ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో సహచర మంత్రులతో మాట్లాడుతూ పీఎం పర్యటన వివరా లను వెల్లడించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకోనున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్‌షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్భారీ ర్యాలీ చేపట్టనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని లోకేష్వెల్లడించారు.
Next Story






