- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక పోలీసులతో ఆంధ్రా యువకుల లొల్లి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక-ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఫుల్‌గా మద్యం సేవించిన ఆంధ్రాకు చెందిన యువకులు కర్ణాటక పోలీసులతో గొడవకు దిగారు. దాడికి యత్నించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 9 మంది యువకులపై కేసు నమోదు చేశారు. యువకులను రాయచూర్ సబ్‌జైలుకు తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక-ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఫుల్‌గా మద్యం సేవించిన ఆంధ్రాకు చెందిన యువకులు కర్ణాటక పోలీసులతో గొడవకు దిగారు. దాడికి యత్నించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 9 మంది యువకులపై కేసు నమోదు చేశారు. యువకులను రాయచూర్ సబ్‌జైలుకు తరలించారు.
Next Story






