- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Corona Cases : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా..కొత్తగా నమోదైన కేసులెన్నంటే?
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,620 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183కి చేరింది. ఇకపోతే గత 24 గంటల్లో మహమ్మారి వల్ల 44 మంది మృత్యువాత పడగా మెుత్తం మరణాల సంఖ్య 12,363కి చేరింది. నిన్న ఒక్కరోజు 7,504 మంది […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,620 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183కి చేరింది. ఇకపోతే గత 24 గంటల్లో మహమ్మారి వల్ల 44 మంది మృత్యువాత పడగా మెుత్తం మరణాల సంఖ్య 12,363కి చేరింది. నిన్న ఒక్కరోజు 7,504 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 17,82,680కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story






