- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఏపీ కేబినెట్ భేటీ
<p>దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, ఆమోదించాల్సిన బిల్లులపై చర్చించనున్నారు. వైఎస్సార్ బడుగు వికాసం పథకానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కొత్త ఇసుక విధానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టంపై చర్చ జరుగనున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, ఆమోదించాల్సిన బిల్లులపై చర్చించనున్నారు. వైఎస్సార్ బడుగు వికాసం పథకానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కొత్త ఇసుక విధానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టంపై చర్చ జరుగనున్నట్లు సమాచారం. అలాగే జగనన్న తోడు పధకం అమలు, పోలవరం ప్రాజెక్ట్ నిధుల వ్యవహారంపైనా చర్చించే అవకాశం ఉంది.
Next Story






