- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చే నంబర్‌లో కూలిన కాంపౌండ్ వాల్
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: అంబర్ పేట చే నెంబర్ చౌరస్తా సమీపంలో పురాతన కాంపౌండ్ వాల్ కూలిపోయింది. ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతేగాకుండా ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ప్రమాదకరంగా మరో పురాతన గోడ ఉంది. దీంతో అది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా గోడ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.</p>

X
దిశ, ముషీరాబాద్: అంబర్ పేట చే నెంబర్ చౌరస్తా సమీపంలో పురాతన కాంపౌండ్ వాల్ కూలిపోయింది. ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతేగాకుండా ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ప్రమాదకరంగా మరో పురాతన గోడ ఉంది. దీంతో అది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా గోడ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Next Story






