బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ఎన్నంటే..

by Sridhar Babu |

<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయంలో గదుల నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తీస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. శ్రీదేవి ,భూదేవి మహావిష్ణు రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి ,లక్ష్మణుడు, అల్వార్లు, ద్వారపాలకులు, మూడు అడుగుల  లక్ష్మీనారాయణ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు లభ్యమయ్యాయి. మొత్తం 18 విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి ఏ కాలం నాటివి, ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకునేందుకు స్థానికులు  పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.</p>

బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ఎన్నంటే..
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయంలో గదుల నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తీస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. శ్రీదేవి ,భూదేవి మహావిష్ణు రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి ,లక్ష్మణుడు, అల్వార్లు, ద్వారపాలకులు, మూడు అడుగుల లక్ష్మీనారాయణ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు లభ్యమయ్యాయి. మొత్తం 18 విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి ఏ కాలం నాటివి, ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకునేందుకు స్థానికులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Next Story