రష్మీ ఫస్ట్ లుక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’

by  |
రష్మీ ఫస్ట్ లుక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నందు, జబర్దస్త్ బ్యూటీ రష్మీ నటిస్తోన్న నూతన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఇందులో భాగంగా బుధవారం యాంకర్ ప్రదీప్ మాచిరాజు రష్మీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. పోతుగాడి లవర్ వాణి గా రష్మీ ఫస్ట్ లుక్ దర్శనమివ్వడంతో సినిమా పై అంచనాలు పెంచాయి. ఇందులో రష్మీ క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, విజయీభవ ఆర్ట్స్ పతాకం పై రాజ్ విరాఠ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవ్రీణ్ పగడాల, బోస్ బాబు, ఆనంద్ రెడ్డి, మనోహార్ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Next Story

Most Viewed