- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పుష్ప’ సినిమాలో అనసూయ లుక్.. ఫొటోలు వైరల్..
<p>దిశ, సినిమా : జబర్దస్త్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పించింది. అంచనాలకు మించి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనసూయ కెరియర్‌ను మలుపు తిప్పగా.. దర్శకులు సుకుమార్ ఇప్పుడు మరోసారి యూనిక్ క్యారెక్టర్‌ను ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతోందని టాక్. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ కాగా.. మరోసారి […]</p>

X
దిశ, సినిమా : జబర్దస్త్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పించింది. అంచనాలకు మించి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనసూయ కెరియర్‌ను మలుపు తిప్పగా.. దర్శకులు సుకుమార్ ఇప్పుడు మరోసారి యూనిక్ క్యారెక్టర్‌ను ఆఫర్ చేశారని తెలుస్తోంది.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతోందని టాక్. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ కాగా.. మరోసారి తన క్యారెక్టర్‌తో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోతుందని అంటున్నారు అభిమానులు. మిడిల్ ఏజ్డ్ ఉమన్‌గా కనిపిస్తున్న అనసూయ.. బాయ్ కటింగ్, పెద్ద బొట్టు, బంగారు నగలతో సిగ్గుపడుతున్న ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కాగా అనసూయ ఈ సినిమాలో సునీల్ భార్యగా కనిపించబోతోందని సమాచారం.

Next Story






