- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఉండగా, పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ, చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఉండగా, పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ, చికిత్స పొందుతున్నారు.
Next Story






