- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ మాటలకు చెవుల నుంచి రక్తం కారుతుంది! : నెటిజన్లు
<p>దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. పలు హిందీ సినిమాలు కూడా కమిట్ అయిన భామ.. అర్బాజ్ ఖాన్ ‘పించ్’ షోలో తనపై వస్తున్న ఫన్నీ ట్రోల్స్‌కు స్పందించింది. అనన్య యాక్సెంట్(యాస)కు చెవుల నుంచి బ్లడ్ వస్తుందన్న అభిమాని కామెంట్‌కు ‘ సారీ.. టిష్యూస్ సెండ్ చేస్తాలే’ అని రిప్లై ఇచ్చింది. ‘స్ట్రగ్లింగ్ దీదీ’ అన్న కామెంట్‌పై స్పందించిన భామ.. అలా ఎందుకు […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. పలు హిందీ సినిమాలు కూడా కమిట్ అయిన భామ.. అర్బాజ్ ఖాన్ ‘పించ్’ షోలో తనపై వస్తున్న ఫన్నీ ట్రోల్స్‌కు స్పందించింది. అనన్య యాక్సెంట్(యాస)కు చెవుల నుంచి బ్లడ్ వస్తుందన్న అభిమాని కామెంట్‌కు ‘ సారీ.. టిష్యూస్ సెండ్ చేస్తాలే’ అని రిప్లై ఇచ్చింది. ‘స్ట్రగ్లింగ్ దీదీ’ అన్న కామెంట్‌పై స్పందించిన భామ.. అలా ఎందుకు పిలుస్తున్నారు? చాలా ఫన్నీగా ఉందని నార్మల్‌గానే రియాక్ట్ అయింది. ఇక ‘అనన్య ఫేక్’ అన్న సోషల్ మీడియా ట్రోల్‌కు బాధపడిపోయింది. ‘నిజాయితీగా చెప్తున్న మీరు నా గురించి ఏదైనా కామెంట్ చేయండి. కానీ నేను మాత్రం ఆర్టిఫిషియల్ కాదు’ అని తెలిపింది. తన హేటర్స్‌ను అడ్రస్ చేస్తూ మాట్లాడిన ఆమె.. ‘విషం, ద్వేషాన్ని ప్రేమతో డీల్ చేయాలి’ అని చెప్పింది
Next Story






