ఆ హీరోతో తొలి ముద్దు ఎప్పటికీ బెస్ట్ : అనన్యా పాండే

by  |
Ananya Pandey, Tiger Shroff, Student Of The Year 2, First Kiss, Best Experience, Bollywood
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్యా పాండే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టైగర్ ష్రాఫ్, తారా సుతారియా కోస్టార్స్‌గా నటించిన ఈ సినిమాకు బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న భామ.. ఎప్పుడు కూడా పర్సనల్ విషయాలను బయటపెట్టలేదు. కానీ తన ఫస్ట్ కిస్ గురించి ఓపెన్ అయిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక టైగర్ ష్రాఫ్‌‌తో కిసింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓ రేడీయో షోలో ప్రశ్నించగా.. అది తన ‘తొలి ముద్దు’ అని తెలిపింది. అప్పటివరకు ఎవరినీ కిస్ చేయలేదని.. కాబట్టి కంపేర్ చేయలేనని చెప్పింది. అది ఎప్పటికీ బెస్ట్ ఫస్ట్ కిస్ అని మురిసిపోయింది అనన్య. కాగా అనన్య ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్‌లో ఫిమేల్ లీడ్ ప్లే చేస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడు కాగా.. అక్టోబర్ 9న రిలీజ్ కానుంది.

https://www.instagram.com/p/BxjcJdoA13H/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Bw955ZggNOd/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed