- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి
<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆయువు తీస్తోంది. తాజాగా అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ (47) కరోనా బారినపడి మృతి చెందారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తర్వాత మార్గమధ్యంలోనే ప్రాణం విడిచారు. ఆయన మృతికి కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆయువు తీస్తోంది. తాజాగా అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ (47) కరోనా బారినపడి మృతి చెందారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తర్వాత మార్గమధ్యంలోనే ప్రాణం విడిచారు. ఆయన మృతికి కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story






