- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వేపల్లిలో ఇంటింటికీ ఆనందయ్య మందు పంపిణీ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణ కోసం ఉపయోగించే ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వాలెంటీర్లు ముందుండి నడిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల పర్యవేక్షణలో కరోనా మందు పంపిణీ జరుగుతోంది. ఇదిలాఉండగా ఆనందయ్య తయారు చేసిన మందును ఏపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని, అందుకోసమే వాలెంటీర్ల ద్వారా హోం డెలివరీ చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణ కోసం ఉపయోగించే ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వాలెంటీర్లు ముందుండి నడిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల పర్యవేక్షణలో కరోనా మందు పంపిణీ జరుగుతోంది. ఇదిలాఉండగా ఆనందయ్య తయారు చేసిన మందును ఏపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని, అందుకోసమే వాలెంటీర్ల ద్వారా హోం డెలివరీ చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Next Story






