- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ సానుకూలంగా ఉన్నారు: ఆనందయ్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తన ఆయుర్వేద కరోనా మందుపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం ఏది చెబితే అదే చేస్తానని, ప్రజల కోసమే మందు తయారుచేశానన్నారు. వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారు. తనని ఆయుర్వేద మందేనని, కొంతమందిని తన మందును అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆనందయ్య వ్యాఖ్యానించారు. తన మందు అమ్మేవారిని కట్టడి చేయాలని ఆయన కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తన ఆయుర్వేద కరోనా మందుపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం ఏది చెబితే అదే చేస్తానని, ప్రజల కోసమే మందు తయారుచేశానన్నారు. వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారు.
తనని ఆయుర్వేద మందేనని, కొంతమందిని తన మందును అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆనందయ్య వ్యాఖ్యానించారు. తన మందు అమ్మేవారిని కట్టడి చేయాలని ఆయన కోరారు.
Next Story






