- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్‌లో విషాదం.. ఆ బావిలో మృతదేహం
by Sridhar Babu |
<p>దిశ, హుజూరాబాద్ రూరల్: హుజురాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని బతుకమ్మ చౌరస్తాకు వెళ్లే దారిలోని అన్నపురెడ్డి వినోద వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వినోదకు బావిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో భయాందోళన చెంది, వెంటనే స్థానికులకు సమాచారం అందించింది. గత నాలుగు రోజులుగా వారు వ్యవసాయ బావివద్దకు వెళ్లలేదని, సోమవారం వెళ్లేసరికి మృతదేహం కనిపించిందని వెల్లడించింది. అయితే.. అది హత్యా.. ఆత్మహత్యా? […]</p>

X
దిశ, హుజూరాబాద్ రూరల్: హుజురాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని బతుకమ్మ చౌరస్తాకు వెళ్లే దారిలోని అన్నపురెడ్డి వినోద వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వినోదకు బావిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో భయాందోళన చెంది, వెంటనే స్థానికులకు సమాచారం అందించింది. గత నాలుగు రోజులుగా వారు వ్యవసాయ బావివద్దకు వెళ్లలేదని, సోమవారం వెళ్లేసరికి మృతదేహం కనిపించిందని వెల్లడించింది. అయితే.. అది హత్యా.. ఆత్మహత్యా? అనేది తెలియాల్సి ఉంది.
Next Story






